Home Latest News స‌తీ స‌మేతంగా గృహ ప్ర‌వేశం చేసిన వైఎస్ జ‌గ‌న్‌

స‌తీ స‌మేతంగా గృహ ప్ర‌వేశం చేసిన వైఎస్ జ‌గ‌న్‌

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రికొద్ది సేప‌ట్లో గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలో నిర్మించిన ఈ రోజు ఉద‌యం 8.19 నిమిషాల‌కు స‌తీస‌మేతంగా గృహ ప్ర‌వేశం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వైఎస్ విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌, అనీల్ కుమార్, కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. అనంత‌రం ఇంటి స‌మీపంలోనే నిర్మించిన వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యాన్ని వైఎస్ జ‌గ‌న్ కాసేప‌ట్లో ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, త‌ల‌సిల ర‌ఘురామ్‌తోపాటు, పార్టీ సీనియ‌ర్ నేత‌లంతా త‌ర‌లివ‌చ్చారు.

ఈ నెల మెద‌టి వారంలోనే వైఎస్ జ‌గ‌న్ గృహ ప్ర‌వేశం చేసేందుకు ముహూర్తం ఖ‌రారైన‌ప్ప‌టికీ అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదాప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ నేత జోగి ర‌మేశ్ మాట్లాడుతూ అమ‌రావ‌తి న‌డిబొడ్డులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నందుకు ఏపీ ప్ర‌జ‌లంతా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని అభినందిస్తున్నార‌న్నారు. రాజ‌ధానిని అభివృద్ధి చేసే సామ‌ర్ధ్యం జ‌గ‌న్‌కు ఉన్నాయ‌ని ప్ర‌జ‌లంతా న‌మ్ముతున్నార‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad