Home General ప్రజల హృదయాలను హత్తుకునే యాత్ర.. రాజశేఖర్ రెడ్డి నడిచొచ్చినట్లుగా ఉంది

ప్రజల హృదయాలను హత్తుకునే యాత్ర.. రాజశేఖర్ రెడ్డి నడిచొచ్చినట్లుగా ఉంది

దివంగత, మహానేత YS రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కిన యాత్ర సినిమా, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది. మలయాళ మెగాస్టార్‌ మమ్మూటి YSR పాత్రలో నటించిన ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సినిమా చూసిన రాజశేఖర్ రెడ్డి అభిమానులు అయితే.. తెరపై YSR ఏ నడిసోస్తున్నట్లుగా ఉందని.. మమ్మూటి గారి నటన చూసి కన్నీళ్లు ఆగలేదని చెబుతున్నారు.

రాజశేఖర్ రెడ్డి గారు తన జీవితాన్ని ప్రజలకు ఎలా అంకితం చేశాడో, అతడి మంచి మనసు ఎలాంటిదో అందరికీ అర్దం అయ్యేలా అద్బుతంగా తెరకెక్కించాడు దర్శకుడు “మహి V రాఘవ్” గారు.. ఇక మమ్ముటి, జగపతి బాబు, సుహాసిని ల నటన విషయానికి వస్తే వాళ్ళు నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పాలి. ఎక్కడ కూడా ఇది కేవలం సినిమా అనిపించలేదు.. రాజశేఖర్ జీవితాన్ని కళ్ళారా చూస్తున్నాం అనే అందరూ బయటకి వస్తున్నారు.. ఇక ఆయన అభిమానులు అయితే కన్నీళ్లతో థియేటర్ నుండి బయటకి వస్తున్నారు..

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad