Home General సప్నాచౌదరి పాట.. ఢిల్లీ మహిళా పోలీసుల ఆట ..! కళ్ళు చెదిరే

సప్నాచౌదరి పాట.. ఢిల్లీ మహిళా పోలీసుల ఆట ..! కళ్ళు చెదిరే

సప్నా చౌదరి అంటే చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ల వరకు తెలియని వారుండరు. ఆమె డాన్స్ కోసం కుర్రకారులంతా పడి కాపులు కాస్తుంటారు. ఆమె డాన్స్ తో ఫ్యాన్స్ ని ఎంతగా సొంతం చేసుకుందో , ప్రేక్షకులను ఎంత అలరించిందో చెప్పాలంటే యూట్యూబ్ లో సర్చ్ చేస్తే..  ఆమె డాన్స్ మొదటి ప్లేస్ లో నిలుచుంటుంది. ఈ సాంగ్ కి ఇప్పటికి 390 మిలియన్స్ వ్యూస్ ని కైవసం చేసుకుంది సుందరి .

ఇప్పుడు ఈ పాటకె ఢిల్లీ మహిళా పోలీసులు స్టెప్స్ వేశారు. ప్రస్తుతం వీరు చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఎప్పుడు సమస్యలు ఛేదిస్తూ ఉండే మహిళా పోలీసులకు సప్నా పాట సేద తీర్చింది. అంతే ఇక వారిలో ఉన్నా మరో కోణం చూపించారు. డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టారు. ఎంతో మంది ఫ్యాన్స్ ఫాల్లోయింగ్ వున్న సప్నా పాటకు, ఢిల్లీ మహిళా స్టెప్స్ తోడు అవడంతో మరింత వైరల్ గా మారింది.

హర్యానాలో సప్నాచౌదరి డాన్స్ కోసం జనాలు పిచ్చెక్కేలా ఎదురుచూస్తుంటారు. స్టేట్ మొత్తం ఆటపాటలతో అందరిని అలరిస్తూ టాప్ ప్లేస్ లో నిలచిన సప్నాచౌదరి ఏదైనా ఊరు వస్తుందంటే చుట్టుపక్కల గ్రామాల వారు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. సప్నా స్టెప్స్ వేస్తుంటే మైమరచి పోయి.. చిన్నవాళ్ల నుంచి ముసలి వాళ్ల వరకు స్టెప్స్ వేయాలసిందే. సప్నచౌదరి 1990లో హర్యానా రాష్ట్రమైన రోహతక్ లో జన్మించింది. తండ్రి ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆ తరువాత సప్నాచౌదరి పన్నెండేళ్ల వయస్సు ఉన్నపుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారమంతా మోయవల్సి వచ్చింది.  ఆర్థిక ఇబ్బందులనుంచి బయట పడవేసినందుకు డాన్స్ ను వృత్తిగా చేసుకొని కుటుంబానికి అండగా నిలచింది. ఇక ఆరోజు మొదలు పెట్టిన తన డాన్స్ షోలు ఎంతగా పాపులారిటీ సాధించిందో చూడాలంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad