Home General సీన్ రివ‌ర్స్ : భ‌ర్త‌కు పోర్న్ వీడియోలు చూపిస్తూ.. అలానే చేయాలంటూ..!

సీన్ రివ‌ర్స్ : భ‌ర్త‌కు పోర్న్ వీడియోలు చూపిస్తూ.. అలానే చేయాలంటూ..!

గౌర‌వ ప్ర‌ద‌మైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా ఓ భార్య ఫోర్న్‌స్టార్ అవ‌తార‌మెత్తింది. విద్యార్థుల‌కు విద్యాబుద్ధులు నేర్పించ‌క పోగా నిత్యం త‌న‌వెంట ఉన్న స్మార్ట్ ఫోన్‌ను నీలి చిత్రాల‌తో నింపేసి వాటినే వీక్షిస్తూ కాలం గ‌డిపేది. ఆఖ‌ర‌కు ఎటువంటి మొహ‌మాటం లేకుండా తన భ‌ర్త‌కు కూడా త‌న వ‌ద్ద ఉన్న నీలి చిత్రాల‌ను షేర్ చేస్తూ చూడ‌మ‌ని ఎంక‌రేజ్ చేసేది.

త‌న‌కు ఫోర్న్ వీడియో త‌ర‌హాలోనే శృంగారం కావాలంటూ భ‌ర్త‌పై ఒత్తిడి తెచ్చేది. తను చెప్పిన‌ట్టు చేయ‌క‌పోతే చీక‌టి గదిలో చిత‌క్కొట్టుడు సినిమా త‌ర‌హాలో వేధింపుల‌కు గురి చేసేది. భార్య వేధింపులు తాళ‌లేక ఆ భ‌ర్త స్నేహితుడి సాయంతో ఆసుప‌త్రికెళ్లాడు. భ‌ర్త‌ను ప‌రీక్షించిన వైద్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

అయితే, ఇటీవ‌ల ఓ విదేశీ వ్య‌క్తి త‌న భార్య అంద‌మైన పిల్ల‌లు కావాలంటూ త‌న‌తో కాకుండా వేరే వ్య‌క్తితో కాపురం చేసి పిల్ల‌లు కంటానంటుంది అంటూ సోష‌ల్ మీడియాలో త‌న ఆవేద‌న‌ను తెలిపిన నేప‌థ్యంలో ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లను కూడా న‌మ్మ‌క త‌ప్ప‌డం లేదు.

ఇక భ‌ర్త‌కే ఫోర్న్ వీడియోలు చూపించిన భార్య విష‌యానికొస్తే.. ఈ సంఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని నేల‌మంగ‌ళ‌లో జ‌రిగింది. శైలేష్‌, గంగ‌లు 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి దాంప‌త్య జీవితానికి ఫ‌లితంగా ఇద్ద‌రు కుమార్తెల‌కు జ‌న్మ‌నిచ్చారు. వారి వివాహం సాఫీగా సాగుతున్న క్ర‌మంలో భార్య గంగ ఫోర్న్ వీడియోల‌ను వీక్షించ‌డం మొద‌లు పెట్టింది. ఆ క్ర‌మంలోనే ఈ నెల 8వ తేదీన త‌న భ‌ర్త‌కు ఫ్రోర్న్ వీడియోల‌ను చూపించి అలానే చేయాలంటూ ఒత్తిడి తెచ్చింది. దీంతో దిక్కు తోచ‌ని స్థితిలో భ‌ర్త త‌లుపులు ప‌గ‌ల‌కొట్టుకుని మ‌రీ బ‌య‌ట‌కు ప‌రుగు లంకించాడు.

బ‌య‌ట‌కు పరుగులు తీసిన భ‌ర్త‌ను కాసేప‌టికే గ‌దిలోకి తీసుకొచ్చి మ‌ళ్లీ త‌లుపులేసింది. భ‌ర్త బ‌ట్ట‌ల‌ను తొల‌గించి ఫోర్న్ వీడియోలు చూపిస్తూ అలానే చేయాలంటూ మ‌ళ్లీ ఒత్తిడి తీసుకొచ్చింది. చేయ‌న‌ని మారాం చేసిన భ‌ర్త వీపు విమానం మోత మోగేలా క‌ర్ర‌ల‌ను, బెల్టుల‌ను ఉప‌యోగిస్తూ చ‌రిచింది. దీంతో రూములో ఉన్న భ‌ర్త ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. ఈ విష‌యాన్నీ గాయాల‌పాలైన భ‌ర్త చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి వెళ్ల‌గా, గాయాల‌ను చూసి షాక్ అయిన వైద్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వెలుగులోకి వ‌చ్చాయి. బాధితుడైన భ‌ర్త వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చే క్ర‌మంలో భ‌ర్త చెప్పిన మాట‌లిలా ఉన్నాయి.. 2004లో గంగ‌తో వివాహం జ‌రిగింద‌ని, ఇక అప్ప‌ట్నుంచి ప‌డ‌క గ‌దిలోని సీన్ల‌ను రికార్డు చేయ‌డం, ఆఖ‌ర‌కు స్నానం చేసే స‌మ‌యంలోనూ సెల్‌ఫోన్‌తో రికార్డు చేస్తూ చిత్ర హింస‌ల‌కు గురి చేసింద‌ని తెలిపాడు. ఫోర్న్ వీడియోల‌ను త‌న‌కు షేర్ చేస్తూ ప‌డ‌క గ‌దిలోనూ అలానే చేయాలంటూ హింసించేద‌ని, ఇన్నాళ్లు భార్య వేధింపులు భ‌రించా.. ఇక భ‌రించే ఓపిక లేక పోలీసుల ముందు నిజాలు చెప్పాల్సి వ‌స్తుందంటూ ఆ భార్యా బాధితుడు క‌న్నీరు మున్నీర‌య్యాడు. భార్య‌నే త‌న‌కు ఫోర్న్ వీడియోలు చూపిస్తూ లైంగికంగా వేధింపుల‌కు గురి చేస్తుందంటూ భ‌ర్త ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ స‌భ్యుల‌ను సైతం విచారిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad