Home Latest News జూ.ఎన్టీఆర్ రాజకీయ సలహాదారు ఎవరో తెలుసా..?

జూ.ఎన్టీఆర్ రాజకీయ సలహాదారు ఎవరో తెలుసా..?

విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి సార్వత్రిక ఎన్నికల పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా పురందేశ్వరి పలు మీడియా చానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

భవిష్యత్ క్రియాశీలక రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ని మీరే తీసుకురాబోతున్నారు అని ఏపీ వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది.. అది వాస్తవమేనా..? అన్న ప్రశ్నకు పురందేశ్వరి సమాధానం ఇస్తూ..

ఇప్పటి వరకు అటువంటి చర్చ జరగలేదు. జూ.ఎన్టీఆర్ మనసులో రాజకేయాల్లోకి రావాలన్న కోరిక కూడా లేదు. జూ.ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు. సినిమా జీవితంలో చాలా భవిష్యత్ ఉందని సినిమాల్లోనే కొనసాగుతానని స్వయంగా ఆయనే చెప్పారు.

జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు దిశానిర్దేశం చిన్నమ్మనే చేస్తారన్నది నందమూరి కుటుంబంలో ఒక ప్రచారం.. అది మీరే కదా..! అంతటి గౌరవాన్ని ఇస్తే నేను స్వాగతిస్తాను. కానీ విడమర్చి చెప్పటం వరకు నా భాద్యత. నిర్ణయం తీసుకోవడం జూ.ఎన్టీఆర్ ఇష్టం. రాజకీయాలకు సంబంధించి జూ.ఎన్టీఆర్ కు ఏ విషయం చెప్పలేదు. ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో నాకు తెలీదు.

Read Also:‘కొణిదల ఫ్యామిలీ ఆడవాళ్లను’… జీవితాంతం ఊడిగం చేస్తా : పోసాని
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad