Home Latest News వాయుసేనను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాం : వైఎస్ జ‌గ‌న్‌

వాయుసేనను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాం : వైఎస్ జ‌గ‌న్‌

జ‌మ్మూ – కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడుల‌కు ప్రతీకారంగా ఈ రోజు తెల్ల‌వారు జామున భార‌త సైన్యం ఉగ్ర శిబిరాల‌పై పాకిస్తాన్‌లోని జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాద శిబిరాల‌ను భార‌త సైన్యం మ‌ట్టుబెట్టిన సంగ‌తి తెలిసిందే. భార‌త సైన్యం జ‌రిపిన ఈ దాడుల్లో సుమారు 300 మందికిపైగా ఉగ్ర‌వాదులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం.

భార‌త సైన్యం ఎన్నో ధైర్య సాహ‌సాల‌నుకూర్చి జ‌రిపిన ఈ దాడులపై దేశంలోని ప్ర‌ముఖుల నుంచి సామాన్యుడి వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. వాయుసేన‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నామ‌న్నారు. నిర్భ‌యంగా టెర్ర‌రిస్టుల‌ను తుద‌ముట్టించినందుకు భార‌త వాయుసేన పైల‌ట్ల‌కు జ‌గ‌న్ త‌న అభినంద‌న‌లు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad