Home Latest News కెసిఆర్ కి తలంటేసింది..

కెసిఆర్ కి తలంటేసింది..

టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడండి. . మత సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడొద్దంటూ సూచించింది. ఓట్ల కోసం మనోభావాలు దెబ్బతీయొద్దు.. కరీంనగర్‌లో వ్యాఖ్యలు కోడ్‌ఉల్లంఘన కిందకే వస్తాయని పేర్కొంది. ఇంతకీ దేని గురించి ఈ మందలింపు అంటే..

మార్చి 17న కరీంనగర్‌లో ఎంపీ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌.. ‘…ఈ హిందూ గాళ్లు… బొందుగాళ్లు, దిక్కుమాలిన దరిద్రపుగాళ్ల చేతిలో దేశం విలవిల్లాడుతోంది. ఈ దేశం బాగుపడాలంటే, ప్రపంచదేశాల ఎదుట తలెత్తుకు తిరగాలంటే ఈ ఇద్దరు దరిద్రులూ- కాంగ్రెస్‌, బీజేపీ పోవాలె.. దేశమంతటా అన్ని రంగాల్లో సంస్కరణలు రావాలె…. అగ్గి లేవాలె, గత్తర రావాలే’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. ఈ వ్యాక్యలపైనే ఈసీ నోటీసులు జారీ చేసి.. 12వ తేదీ కల్లా జవాబు పంపాలని ఆదేశించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad