Home సినిమా వాల్మీకి ప్రీ టీజ‌ర్ రిలీజ్‌

వాల్మీకి ప్రీ టీజ‌ర్ రిలీజ్‌

వ‌రుణ్ తేజ్ – హరీష్ శంకర్ ఆస‌క్తిక‌ర కాంబినేషన్లో తెర‌కెక్కుతోంది వాల్మీకి సినిమా. సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్ విడుదల చేశారు. వరుణ్ తేజ్ మాస్ లుక్.. హరీష్ శంకర్ టేకింగ్.. ప్రీ టీజర్ లో క‌నిపిస్తోంది.

తమిళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘జిగర్తాండ’కు ఇది తెలుగు రీమేక్‌. కెరీర్ ప్రారంభం నుండి డిఫెరెంట్ రోల్స్ లో ముందుకు వెళ్తోన్న‌ వరుణ్ ఈ సినిమాలో గ్యాంగ్ స్ట‌ర్ గా క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ భోగ‌ట్టా. సెప్టెంబర్ 6వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రంలో ఆత్రవ మురళి, పూజా హెగ్డేలు కీలక పాత్రలు చేస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Valmiki Pre Teaser | Varun Tej | Harish Shankar | Mickey J Meyer | 14 Reels Plus

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad