Home General తలనొప్పి అని హాస్పటల్ కి వెళ్తే మహిళపై డాక్టర్ లైంగిక దాడి..!

తలనొప్పి అని హాస్పటల్ కి వెళ్తే మహిళపై డాక్టర్ లైంగిక దాడి..!

దేవుడిలా ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే అప్పుడప్పుడు మృగల్లా మారిన ఘటనలు అనేకం చూశాం.. ఎంతో పవిత్రమైన వైద్య వృత్తికి ఇలాంటి వాళ్ళు మాయని మచ్చలా మారుతున్నారు. అలాంటి ఒక డాక్టర్ తలనీప్పి అని హాస్పటల్ కి వెళ్ళిన మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఒక మహిళా చాలా రోజులుగా తలనొప్పి వస్తుంది.. తగ్గడం లేదు కొంచం చూడండి డాక్టర్ అని డా. బలరాజును సంప్రదించింది. అతడు మాత్రం సమస్యకు పరిష్కారం చూపాల్సింది పోయి ఆమెకు కొత్త తలనొప్పి తెచ్చాడు.

ఇది మామూలు “హెడేక్” కాదని.. మందులు వాడితే తగ్గడాని.. “హెడ్ మసాజ్” చేస్తేనే తగ్గుతుంది అని నమ్మబలికాడు. నిజమేనేమో అని నమ్మిన ఆ మహిళను ఒక రూమ్ లోకి తీసుకెళ్లి ఎక్కడపడితే అక్కడ చేతులు వేయడం మొదలు పెట్టాడు. పరిస్థితిని త్వరగా అర్దం చేసుకున్నా సదురు మహిళా డా. బలరాజు చెంప చెళ్లుమనిపించి బయటకు పరుగెత్తింది. అక్కడితో ఊరుకొని ఆమె అతడిపై లైంగిక దాడి కేసు కూడా పెట్టింది. దాంతో రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు సార్ గారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad