Home General సార్వత్రిక ఎన్నికల ముంగిట పేద రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ.6000

సార్వత్రిక ఎన్నికల ముంగిట పేద రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ.6000

తెలంగాణ ముఖ్యమంత్రి రైతు బందుతో రైతులకు ఎంత మేలు జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి రైతు బందు స్కీమ్ ని అనుసరిస్తూ దేశ రైతులపై కేంద్రం వారాల జల్లు కురిపించింది. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ లో రైతులకు కేంద్ర ప్రభుత్వం వారాలు కురిపించింది. “ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్” నిధి ద్వారా 5 ఏకరాలకంటే తక్కువ భూమి ఉన్న పెద రైతులకు ఏడాదికి రూ.6000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

5 ఎకరాలు, అంతకంటే తక్కువ భూమి ఉన్న ప్రతి రైతుకు 3 వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నారు. ఈ మొత్తం నేరుగా రైతు బ్యాంగ్ ఖాతాల్లోనే జామకానున్నాయని ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ పథకం ద్వారా 12కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని.. దెంతో ప్రభుత్వ ఖజానాలో రూ. 75వేల కోట్ల అదనపు భారం పడనుందని పేర్కొన్నారు.. ఈ పథకం 2018 డిసెంబర్ నుంచే అమలులోకి వస్తుందని రైతులకు తీపి గబురు చెప్పింది మోధి ప్రభుత్వం..

ఒక రైతులకే కాక మద్య తరగతి ఉద్యోగులకు కూడా వారాల జల్లు కురిపిచింది కేంద్రం.. గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం సాదించిన విజయాలను వెల్లడిస్తూనే, వరుసగా వారాల జల్లు కురిపించారు. ఏ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉన్నా ఈ బడ్జెట్ అటు రైతులు, ఇటు మద్యతరగతి ఉద్యోగుల మొహంలో ఆనందం చిగురించిందనే చెప్పాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad