Home General ఇద్దరు జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

ఇద్దరు జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా ఎన్ కౌంటర్ కు భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. ఈ దాడిలో సూత్ర దారులను మట్టు పెట్టినట్టు తెలుస్తుంది. పుల్వామా సరిహద్దులోని ఓ ఇంట్లో వున్న ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం వారిని మట్టు పెట్టింది. పుల్వామా జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో  జైష్-ఎ-మొహమ్మద్ సంస్థకు చెందిన కమ్రాన్ , ఘాజి లాన్ లను భద్రతా దళాల చేత పట్టుబడ్డారు.

పుల్వామా జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో మేజర్ ముగ్గురు జవాన్లు ఒక మేజర్ ఓ స్థానికుడు కూడా చనిపోయారు. ఈ ఎన్ కౌంటర్ పుల్వామాలోని పింగ్లాన్ ప్రాంతంలో జరిగింది. బెయిస్దేస్, మరొక జవాను గాయపడినట్లు తెలుస్తుంది. పుల్వామా లో గత ఫిబ్రవరి 14 న జరిగిన దాడి కి సమీపంలోనే 14 కి. మీ. దూరంలోనే ఉగ్రవాదులు ఓ ఇంట్లో తల దాచుకున్నట్టు ఉగ్రవాదులు ఈ విషయం తెలుసుకొని ఉగ్రవాదులు ఉంటున్న ఇంటిని చుట్టుముట్టి దీంతో వారు కాల్పులు జరిగిపారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ కౌంటర్  చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad