బెంగళూరులో ఇండియాన్ ఎయిర్ షో రిహార్సల్స్ అపశ్రుతి చోటు చేసుకుంది. రిహార్సల్స్ లో భాగంగా ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ 2 IAF జెట్ విమానాలు నింగిలో చెక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఎదురు ఎదురుగా వచ్చిన రెండు IAF జెట్ విమానాలు ఢీ కొన్నాయి.
దీంతో రెండు విమానాలు నేలపై కుప్పకూలడంతో. రెప్పటిపాటు లో జరిగిన ఈ ప్రమాదంలో ఏమి జరిగిందో తెలియక కింద ఉన్న వారంతా షాక్ అయ్యారు. అదృష్టవశాత్తు రెండు విమానాల పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ రెండు విమనాలు గాల్లో ఢీ కొనడంతో నిర్మానుష్య ప్రాంతంలో కూలడంతో ప్రాణ నష్టం జరగకపోవడంతో అక్కడి వారు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.