Home Latest News నోట్ల ర‌ద్దు పిచ్చి తుగ్ల‌క్ చ‌ర్య.. మోడీపై బాబు ఫైర్‌..!

నోట్ల ర‌ద్దు పిచ్చి తుగ్ల‌క్ చ‌ర్య.. మోడీపై బాబు ఫైర్‌..!

విజ‌య‌వాడ కేంద్రంగా ఏపీ ప్రభుత్వం ఇవాళ నిర్వ‌హించిన మ‌హిళ‌ల‌కు ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు పాల్గొని మాట్లాడారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎన్నిక‌లకు ముందు దేశాన్ని నా చేతిలో పెట్టండి.. అభివృద్ధి చేస్తానంటూ బీరాలు ప‌లికార‌ని, కానీ గెలిచిన త‌రువాత పిచ్చి తుగ్ల‌క్ పాల‌న‌ను కొన‌సాగిస్తూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌న్నారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్య‌క్తిత్వ ధోర‌ణి మంచిది కాద‌ని, ఆ క్ర‌మంలోనే పిచ్చి తుగ్ల‌క్‌లా వ్య‌వ‌హ‌రిస్తూ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌న్నారు. అనాలోచితంగా తీసుకున్న ఆ నిర్ణ‌యం వ‌ల్ల సామాన్య ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నార‌న్నారు. ఆ ఒక్క సంఘ‌ట‌న‌తో ప్ర‌ధాని మోడీ వ‌ద్ద మాట‌లే కానీ.. చేత‌లు లేవ‌న్న విష‌యం అర్థ‌మైంద‌న్నారు.

దేశంలో జ‌రిగిన కుంభ‌కోణాల్లో రాఫెల్ కుంభ‌కోణం ఒక‌ట‌ని, ఆ కుంభ‌కోణంలో బ‌య‌ట‌ప‌డ‌టంతో కేంద్ర ప్ర‌భుత్వంలోని బీజేపీ ప‌డ్డ కుట్ర‌లు అన్నీ.. ఇన్నీ కావ‌న్నారు. ఆఖ‌ర‌కు త‌ప్పుడు అఫిడవిట్‌ను స‌మ‌ర్పించి సుప్రీం కోర్టును సైతం త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad