Home Latest News “స్థానిక” ఎన్నికల సమరానికి సిద్ధమవ్వండి : ప్రజలకు KTR పిలుపు

“స్థానిక” ఎన్నికల సమరానికి సిద్ధమవ్వండి : ప్రజలకు KTR పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే.. ఈ ఎన్నికలను తన భుజాలపై వేసుకున్న TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.. 100 శాతం సక్సెస్ అయ్యనాని ధీమాలో ఉన్నాడు.. అంతే ధీమాతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు KTR. అందులో బాగంగానే TRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆయన అత్యవసరంగా సమావేశమయ్యారు.

లోక్‌సభ పోలింగ్‌ సరళితో పాటు త్వరలో జరగబోయే ZPTC, MPTC ఎన్నికలపై సమీక్షించారు. ఎల్లుండి జరగనున్న TRS విస్తృత స్థాయి సమావేశంపైనా ఈ భేటీలో చర్చించారు. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్తుల్లో TRS విజయకేతనం ఎగురవేస్తుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే 530కి పైగా మండల పరిషత్తుల్లోనూ గెలుస్తామని.. రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌, BJP లాంటి పార్టీలకు భంగపాటు తప్పదని చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad