Home Latest News వైసీపీలోకి ఆమంచి చేరిక‌ వెనుక తోట త్రిమూర్తులు హ‌స్తం.. త్వ‌ర‌లో ఆయ‌న కూడా..?

వైసీపీలోకి ఆమంచి చేరిక‌ వెనుక తోట త్రిమూర్తులు హ‌స్తం.. త్వ‌ర‌లో ఆయ‌న కూడా..?

మేడా మ‌ల్లికార్జున రెడ్డి నుంచి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ వ‌ర‌కు వ‌రుస‌గా వైసీపీకి జై కొట్ట‌డంతో ఎమ్మెల్యేల సిరీస్ కంటిన్యూ అవుతూ వ‌చ్చింది. గురువారం నాడు వైసీపీలో చేరిన అవంతి శ్రీ‌నివాస్ ఎంపీ సిరీస్‌కు బోణీ చేశారు. దీంతో ఇక‌పై మ‌రింత మంది టీడీపీ నుంచి వైసీపీవైపు చూస్తార‌న్న చ‌ర్చ‌ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో సీరియ‌స్‌గా సాగుతుంది.

పైగా, వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ పార్టీలో చేరాలనుకుంటున్న వారికి ఫిబ్ర‌వ‌రి 20వ తేదీని డెడ్‌లైన్‌గా విధించారు. ఈ నేప‌థ్యంలో మ‌రికొంద‌రి టీడీపీ ఎమ్మెల్యేల చుట్టూ చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కేంద్రంగా తెలుగు త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుకుంటున్నారు. తోట‌ క్యాంపులో కీల‌క నేత‌గా ఉన్న ఆమంచి కృష్ణ మోహ‌న్‌ ఆల్రెడీ వైసీపీలోకి వెళ్లిపోయారు.

అస‌లు ఆమంచి కృష్ణ మోహ‌న్‌ టీడీపీలో ఉన్న‌నాడు ఆయ‌న పొలిటిక‌ల్ యాక్టివిటీస్ వెనుక తోట త్రిమూర్తులు ఉన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతూ వ‌చ్చాయి. తోట అంగీకారం లేకుండా ఆమంచి టీడీపీని వీడే ప్ర‌స‌క్తే లేద‌ని, ఆ కోణంలో చూసిన‌ప్పుడు ఆమంచి టీడీపీని వీడ‌టం వెనుక తోట త్రిమూర్తులు ఉన్నార‌ని, ఆయ‌న కూడా మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుని సైకిల్ దిగొచ్చ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad