Home Latest News ఆ ముగ్గురూ క్రైస్త‌వులు కాదు : కే.ఏ.పాల్‌

ఆ ముగ్గురూ క్రైస్త‌వులు కాదు : కే.ఏ.పాల్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రికొన్ని నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జాశాంతి పార్టీ గెల‌వ‌నుంది.. ప్ర‌జ‌లే మ‌మ్మ‌ల్ని గెలిపించ‌నున్నార‌న్న విష‌యం సీఎం చంద్ర‌బాబుకు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌కు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అర్ధ‌మైపోయింద‌ని, ఆ ముగ్గురు కూడా ప్ర‌జాశాంతి పార్టీకి శుభాకాంక్ష‌లు తెలిపేందుకు సిద్ధమైపోయార‌ని ఆ పార్టీ అధినేత కే.ఏ.పాల్ అన్నారు.

కే.ఏ.పాల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. క్రైస్త‌వుల్లో ఎవ‌రైనా ఆర్ఎస్ఎస్‌, భ‌జ‌రంగ్‌ద‌ళ్‌, విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌కు ఓట్లేయ‌మ‌ని అడుగుతారా..? కానీ, క్రైస్త‌వుడిగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మాత్రం ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్‌కు, వైఎస్ ప్రెసిడెంట్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు స‌పోర్టు చేయాల‌ని ఆదేశించ‌లేదా..? అని ప్ర‌శ్నించారు.

ఆఖ‌రుకు తాము వ్య‌తిరేక‌మంటూనే సీఎం చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఆర్ఎస్ఎస్‌కు, విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం సీఎంగా ఉన్న చంద్ర‌బాబు నాయుడు నాడు దేవుడ్ని న‌మ్మ‌క‌పోయినా.. న‌న్నే దేవుడ‌ని అన్నారు. ప్ర‌స్తుతం నాకు పిచ్చి పట్టిందంటూ మాట్లాడుతున్నార‌ని, ఆయ‌న్ను ఏమ‌నాలో తెలీయ‌డం లేదంటూ ఎద్దేవ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad