Home Latest News జ‌గ‌న్ సీఎం అయితే వ‌ర్షాలు బాగా కురుస్తాయి : వేద పండితులు

జ‌గ‌న్ సీఎం అయితే వ‌ర్షాలు బాగా కురుస్తాయి : వేద పండితులు

అమ‌రావ‌తిలోని వైసీపీ కార్యాల‌యంలో ఉగాది వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి వైఎస్ జ‌గ‌న్ సీఎం అవుతారంటూ పండితులు పంచాంగ శ్ర‌వ‌ణం చేశారు. ప్ర‌తిప‌క్షాలు కూడా బ‌లంగానే ఉన్నాయ‌న్నారు. ఆరోగ్య‌వంతుడైన రాజు పాల‌న అందిస్తార‌న్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్ర‌త్యేక హోదాను వైఎస్ జ‌గ‌న్ ఈ ఏడాదే సాధిస్తార‌ని పండితులు చెప్పారు.

విష్ణు భ‌ట్ల ల‌క్ష్మీ నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ పంచాంగ శ్ర‌వ‌ణంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం ఏర్పాట‌వుతుంద‌న్నారు. వ‌ర్షాలు బాగా కురుస్తాయ‌ని, మూత‌ప‌డ్డ చెరుకు ఫ్యాక్ట‌రీలు తెరుచుకుంటాయ‌న్నారు. వ్యాపార రంగంలో అభివృద్ది సాధిస్తార‌ని, ఏపీలో రియ‌ల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెంద‌డంతోపాటు సుస్థిర‌పాల‌న ప్ర‌జ‌ల‌కు అందుతుంద‌న్నారు.

Read Also: సంచలనం సృష్టిస్తున్న రూరల్‌ మీడియా సర్వే : YCP కి అన్ని స్థానాలా ?

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad