Home General అభినంద‌న్‌ను కాపాడేది ఒక్క జెనీవా ఒప్పంద‌మే..!

అభినంద‌న్‌ను కాపాడేది ఒక్క జెనీవా ఒప్పంద‌మే..!

పుల్వామా దాడికి భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది. పాక్‌లోని ఉగ్రస్థావ‌రాల‌ను ధ్వంసం చేయ‌డ‌మే కాకుండా 350 నుంచి 400 మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టింది. ఈ విష‌యంలో మొన్న‌టి వ‌రకు పాకిస్తాన్‌పై స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో నిలిచిన భార‌త్ ఇప్పుడు ఒక్క‌సారిగా ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణిలో ప‌డిపోయింది. మిగ్ 21 బైస‌న్ యుద్ధ విమాన పైలెట్ పాకిస్తాన్ బ‌ల‌గాల‌కు ప‌ట్టుబ‌డ‌ట‌మే ఇందుకు కార‌ణం.

అస‌లే తోక‌తొక్కిన తాచులా ఉన్న పాక్ ఇలాంటి సంద‌ర్భాల‌ను ఎలా వినియోగించుకుంటుందో అంద‌రికీ తెలిసిందే. పాక్ ఉన్మాద‌బుద్ధి తెలుసుకాబ‌ట్టే పట్టుబ‌డ్డ పైలెట్ అభినంద‌న్ ప‌రిస్థితి గురించి భార‌త్‌లో స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే అభినంద‌న్ పాక్‌లో సుర‌క్షితంగా.. ఎలాంటి హింసకు గురికాకుండా ఉండాలంటూ జెనీవా ఒప్పందం ఒక్క‌టే ఆశా దీపంలా క‌నిపిస్తుంది. అభినంద‌న్‌కు ఏ హానీ త‌ల‌పెట్ట‌కుండా ఉండేలా చూసేది ఒక్క జెనీవా ఒప్పంద‌మే. ఆ ఒప్పందాన్ని పాక్ అమ‌లు చేస్తే అభినంద‌న్‌కు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌దు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad