Home Latest News ఐదో ద‌శ ఎన్నిక‌లు ప్రారంభం.. ఏడు రాష్ట్రాలు, 51 నియోజ‌క‌వ‌ర్గాల్లో..!

ఐదో ద‌శ ఎన్నిక‌లు ప్రారంభం.. ఏడు రాష్ట్రాలు, 51 నియోజ‌క‌వ‌ర్గాల్లో..!

ఈ ద‌ఫా జరుగుతున్న సార్వ‌త్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఐదో విడ‌త పోలింగ్ కొన‌సాగుతోంది. మొత్తం ఏడు రాష్ట్రాల ప‌రిధిలోని 51 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటింగ్ జ‌రుగుతోంది. కాగా, పోలింగ్‌లో పాల్గొనేందుకు ఉద‌యం 7 గంట‌ల నుంచే ఓట‌ర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల ముందు క్యూ క‌ట్టారు.

ఐదో విడ‌త పోలింగ్ మొత్తంగా ఉత్త‌రప్ర‌దేశ్‌లో 14, రాజ‌స్థాన్ 12, మ‌ధ్య‌ప్ర‌దేశ్ 7, ప‌శ్చిమ‌బెంగాల్ 7, బీహార్‌లో 5, జార్ఖండ్ 4, జ‌మ్ముకాశ్మీర్ 2 పోలింగ్ జ‌రుగుతోంది. మ‌రోప‌క్క ప‌శ్చిమ‌బెంగాల్‌లో బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ మ‌ధ్య వార్ మొద‌లైంది. టీఎంసీ నేత‌లు త‌మ ఏజెంట్‌ను వేధిస్తున్నారంటూ బీజేపీ ఆందోళ‌న‌కు దిగింది. దీంతో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి.

రాజ్‌నాథ్‌సింగ్‌, య‌శ్వంత్ సిన్హా, రాజ‌వ‌ర్ధ‌న్ రాథోడ్, మాయావ‌తి వంటి రాజ‌కీయ ప్ర‌ముఖులు వారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే, ఇవాళ్టి అమేథి ఎంపీనే రేప‌టి ప్ర‌ధాని అంటూ రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ ప్ర‌చారం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ ఎంపీ అభ్య‌ర్ధి స్మృతి ఇరానీ కూడా గెలుపుపై అదే ధీమాతో ఉన్నారు. రాయ‌బ‌రేలి నుంచి సోనియా గాంధీ మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad