Home Latest News వైసీపీ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా గుర్తుండిపోయే రోజు రానే వ‌చ్చింది..!

వైసీపీ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా గుర్తుండిపోయే రోజు రానే వ‌చ్చింది..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌న చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా గుర్తుండిపోయే రోజు ఒక‌టి అతి త్వ‌ర‌లో రానుంది. ఈ విష‌యాన్ని వీడీపీ స‌ర్వే సంస్థ బృందం క్లియ‌ర్ క‌ట్‌గా చెబుతున్నారు. ఆ రోజు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి క్రేజ్ కేవ‌లం ఏపీలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా ఉండ‌ట‌మేన‌ని చెప్పుకొచ్చింది.

అయితే, ఇటీవ‌ల ప‌లు అధికారిక స‌ర్వే సంస్థ‌లు విడుద‌ల చేసిన ఫ‌లితాల్లో వైసీపీకి ఏపీ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌నున్నార‌ని, అది కూడా కేవ‌లం జ‌గ‌న్‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే వైసీపీ అధికారంలోకి రానుంద‌ని చెప్ప‌డంతో వీడీపీ బృందం చెప్పిన మాట‌కు రాజ‌కీయ విశ్లేష‌కుల్లో సైతం అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు.

ఇక వీడీపీ స‌ర్వే సంస్థ ఏం చెప్పింద‌న్న విష‌యానికొస్తే, ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించ‌బోతుంద‌ని తెలిపింది. అయితే, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణానంతరం, ఆయ‌న త‌న‌యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జ‌గ‌న్ స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ ఇప్ప‌టికే తొమ్మిది వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంది. అందులోను రెండోసారి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను ఎదుర్కోనుంది.

ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం వైసీపీ ఏపీలో ఎట్ట‌లేద‌న్నా 20 పార్ల‌మెంట్ స్థానాల‌ను గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని వీడీపీ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. దీంతో దేశంలోనే అతిపెద్ద మూడో పార్టీగా వైసీపీ అవ‌త‌ర‌లించ‌నుంద‌ని స‌ర్వే తెలిపింది. ఆ త‌రువాతి స్థానాల్లో తృణ‌మూల్ కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ఉంద‌ని ఆ స‌ర్వే వెల్ల‌డించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad