Home Latest News రిలీజైన కొన్ని గంటల్లోనే .. 'మహర్షి' కి ఊహించని దెబ్బ .!

రిలీజైన కొన్ని గంటల్లోనే .. ‘మహర్షి’ కి ఊహించని దెబ్బ .!

ప్రిన్స్ మహేశ్‌బాబు 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మహర్షి’. బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్లిపోతుంది. రివ్యూ మాత్రం మిక్స్డ్ గా ఉన్నప్పటికీ దీని ప్రభావం కలెక్షన్లపై మీద కనిపించట్లేదు. దీనితో పాటు సెలవుల సమయంలో వేసవిలో విడుదలకావటం , పోటీగా ఇతర టాప్ హీరోల చిత్రాలు ఏమి లేకపోవడం ‘మహర్షి’కి ప్లస్‌ అయిందనే చెప్పాలి. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ వల్ల సంతోషముతో ఉన్న చిత్ర బృందానికి తమిళ రాకర్స్ షాక్కి గురి చేశారు. ‘మహర్షి’ మూవీ థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల లోనే తమ వెబ్సైటు లో చిత్రాన్ని హెచ్‌డీ క్వాలిటీతో పైరసీ ప్రింట్‌తో లీక్ చేసేశారు.

భారతదేశంలో విడుదలవుతున్న అన్ని భాషల మూవీ లను తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్ హాకర్స్ పైరసీ చేస్తున్నారు. ఈ పైరసీ కారణంగా కలెక్షన్లపై ప్రభావం ఉంటుంది. పోలీసులకు ప్రొడ్యూసర్స్ కంప్లైంట్ ఇచ్చిన , ఎన్ని చర్యలు తీసుకున్నా తమిళ్ రాకర్స్ పైరసీ ఆగట్లేదు. ఈ మధ్యే విడుదలైన హాలీవుడ్ చిత్రము ‘అవేంజర్స్ ఎండ్ గేమ్’ రిలీజ్ కి ముందే లీక్ భారిన పడింది. కానీ…చిత్ర కలెక్షన్స్ మీద ఎలాంటి ప్రభావం పడలేదు. ఈ సినిమా ఇండియా లో రెండు వారాలకే 300కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

ఈ మధ్య విడుదలైన తెలుగు సినిమాలను చూసుకుంటే … మజిలీ, జెర్సీ చిత్రాలు తమిళ్ రాకర్స్ వెబ్సైటులో లీక్ అయ్యాయి. దీని ప్రభావమ చిత్ర కలెక్షన్స్ మీద పడింది. నిన్నవిడుదలైన ‘మహర్షి’ చిత్రం పైరసీ భారిన పడటం తో కలెక్షన్స్ మీద పడుతుందేమోనని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad