హీరోయిన్ల వేటలో ఎక్కడెక్కడో వెదుకుతారెందుకు ఇక్కడ ఇన్ని అందాలు పెట్టుకుని అన్నట్టుగా తన అందచందాల్ని ఆరబోసింది అసలు సిసలు తెలుగు బ్యూటీ శ్రీముఖి. ఎక్కడో వెతుకుతారు తిరుగులేని తెలుగు అందాలు ఇక్కడ ఉండగా.. అంటూ టాలీవుడ్ డైరెక్టర్లకు ఒకరకమైన వార్నింగ్ ఇచ్చిందీ అమ్మడు.
తన నాభీ అందాలను తాజాగా చూపిస్తూ శ్రీముఖి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రెస్లో హాట్ ఫొటో షూట్ ను రైనీ ఈవినింగ్ అంటూ క్యాష్షన్ పెట్టిమరీ బయటకు వదిలింది. దీంతో కుర్రకారు మతులు చెడిపోయి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయాయి. ఇవే ఆ శ్రీముఖి సౌందర్యశిఖరాలు.