Home రాజకీయాలు టీఆర్ఎస్ కు వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ బిడ్డలు, సెటిలర్లు

టీఆర్ఎస్ కు వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ బిడ్డలు, సెటిలర్లు

2019 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎవ‌ర్ని ఎక్క‌డ పెట్టాలో అక్క‌డ పెట్టారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చిన్న‌పాటి వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యాన్ని అందించిన తెలంగాణ ప్ర‌జ‌లు, సెటిల‌ర్లు లోక్ స‌భ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీవైపు పూర్తిగా చూడ‌లేదు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓట్ షేర్ భారీగా ప‌డిపోవ‌డ‌మే దీనికి కార‌ణంగా చెబుతున్నారు.

ఫ‌లితంగా మొత్తం 17 లోక్ స‌భ స్థానాల‌కు గాను మిత్ర‌ప‌క్ష‌మైన ఎంఐఎంకు 1, త‌మ‌కు 16 స్థానాలు వ‌స్తాయ‌నుకున్న టీఆర్ఎస్ న‌మ్మ‌కం వ‌మ్ము అయింది. తెరాసకు అధిక స్థానాలు కట్టబెడుతూనే భాజపా, కాంగ్రెస్‌ను కూడా ఆదరించారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో తెరాస 9, భాజపా 4, కాంగ్రెస్‌ 3, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో తెరాసకు 11 స్థానాలు రాగా.. తాజా ఎన్నికల్లో రెండు స్థానాల్ని కోల్పోయింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad