Home Latest News పీసీసీ చీప్ రేసులో డీకే అరుణ.. కాంగ్రెస్ చరిత్ర తిరగరాస్తా : డీకే అరుణ

పీసీసీ చీప్ రేసులో డీకే అరుణ.. కాంగ్రెస్ చరిత్ర తిరగరాస్తా : డీకే అరుణ

కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీప్ పదవి ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పీసీసీ చీప్ అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. నిజానికి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించదు కానీ పీసీసీ చీప్ కు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే ఈ పదవి కోసం ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు.

ప్రస్తుతం ఈ పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కానీ అతడినుండి పెద్దగా దూకుడు కనిపించడం లేదు. ఎలక్షన్స్ అయ్యాక సైలెంట్ అయ్యారు ఉత్తమ్. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ కాంగ్రెస్ “పీసీసీ చీప్” పదవి మరొకరికి ఇవ్వాలనే ఆలోచనలో ఉందని తెలుస్తుంది. ఇప్పటికే అందుకు సంబందించిన గ్రౌండ్ వర్క్ పూర్తయ్యిందని సమాచారం ఈ రేసులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేమంత్ రెడ్డితో పాటు మహిళా నేత జేజెమ్మ డీకే అరుణ గారు కూడా ఉన్నారని తెలుస్తుంది.

నిజానికి ఈ ముగ్గురు కూడా గత ఎన్నికల్లో ఓడిపోయినా వల్లే కానీ డీకే అరుణ మహిళా కావడంతో పీసీసీ పదవి ఆమెకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పీసీసీ పదవి బాధ్యతలు మహిళా తీసుకోలేదు.. డీకే అరుణ మొదటిసారి ఈ పదవికోసం పోటీ ఆడుతుంది. ఇది కాంగ్రెస్ కి చాలా ప్లస్ అవుతుంది..

ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి KCR ప్రత్యర్థులను విమర్శించడంలో అప్పుడప్పుడు గీత దాటుతూ ఉంటారు.. అదే పీసీసీ చీప్ గా ఒక మహిళా ఉంటె కెసిఆర్ దూకుడు కొంత తగ్గుతుంది. దాంతో పార్టీ మరింత ప్రజల్లోకి వెళ్తుందని హై కమాండ్ భావిస్తోందట.. పైగా సోనియా, రాహుల్ కూడా ఆమెకే ఓటేశారని తెలుస్తుంది. దాంతో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఆమెకు పీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad