Home Latest News కుర్చీ కోసం కాంగ్రెస్ నేత‌ల త‌న్నులాట - విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై చ‌ర్చ‌లో..!

కుర్చీ కోసం కాంగ్రెస్ నేత‌ల త‌న్నులాట – విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై చ‌ర్చ‌లో..!

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత‌లు వీ.హ‌నుమంత‌రావు, న‌గేష్ ఇద్ద‌రూ కూడా ఒక‌రిపై మ‌రొక‌రు చేయి చేసుకున్నారు. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ నగ‌ర ప‌రిధిలోగ‌ల ఇందిరా పార్కు వ‌ద్ద ఈ రోజు చోటు చేసుకుంది. కాగా, ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు విడుద‌ల అనంత‌రం ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థుల‌కు న్యాయం చేయాలంటూ అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో ఇందిరా పార్కు వ‌ద్ద ధ‌ర్నా చేశారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా వీహెచ్ వేదిక‌పై మాట్లాడుతుండగా కుంతియా వేదిక‌పైకి వ‌చ్చారు. కుంతియా రాక‌ను గ‌మ‌నించిన వీహెచ్ అరే న‌గేష్ కుంతియా వ‌స్తున్నారు.., పిలిచి కుర్చీలో కూర్చోబెట్టు అని అన్నారు. వీహెచ్ వ్యాఖ్య‌ల‌కు ఆగ్ర‌హించిన న‌గేష్ నన్ను అరేయ్ అంటావా..? కుంతియాకు నా కుర్చీ ఇవ్వ‌మంటావా.? అని ప్ర‌శ్నిస్తూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి యుద్ధ‌మే జ‌రిగింది. ఓ ద‌శ‌లో వీహెచ్‌పై న‌గేష్ చేయి కూడా చేసుకున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య ప‌ర‌స్ప‌రం తోపులాట‌లో వీహెచ్‌తో స‌హా న‌గేష్ కూడా కింద‌ప‌డిపోయారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad