Home Latest News టీడీపీ ఓట్లు కూడా వైసీపీకే : మిధున్‌రెడ్డి

టీడీపీ ఓట్లు కూడా వైసీపీకే : మిధున్‌రెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ‌కీయాల‌తో అవ‌స‌రం లేదు.. కేవ‌లం రాష్ట్ర ప్ర‌యోజ‌నాలతోపాటు ప్ర‌త్యేక హోదాను సాధించుకునేందుకు ఏ రాజ‌కీయ పార్టీతోనైనా క‌లిసి ప‌నిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని వైసీపీ నేత‌ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ 21 స్థానాల్లో గెలుపొందుతుంద‌ని, అసెంబ్లీ స్థానాల్లో 125 నుంచి 135 స్థానాల్లో గెలిచి వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని పెద్ది రెడ్డి మిధున్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీకి ప్ర‌త్యేక హోదా క‌ల్పించాలంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ కూడా ఇస్తామ‌ని చెబుతున్నార‌ని, ఆ లెక్క‌న వైసీపీ అధికారంలోకి వ‌స్తే చేసే మొట్ట మొద‌టి ప‌ని టీఆర్ఎస్‌తో క‌లిసి ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రానికి లేఖ ఇప్పిస్తామ‌న్నారు. ఆఖ‌ర‌కు తెలుగుదేశం జెండాలు ప‌ట్టుకున్న వాళ్లు కూడా ఈ సారి అవ‌కాశం జ‌గ‌న్‌కు ఇస్తామ‌ని చెబుతున్నార‌ని, ఆ వీడియోల‌న్నీ సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే వైర‌ల్‌గా మారాయ‌ని ఆయ‌న తెలిపారు.

Read Also: వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుద‌ల‌..!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad