Home Latest News టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి, మ‌రో ఇద్ద‌రిపై కేసు న‌మోదు..!

టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి, మ‌రో ఇద్ద‌రిపై కేసు న‌మోదు..!

తెలుగుదేశం పార్టీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి బోండా ఉమా, ఆయ‌న ఇద్ద‌రుపై అజిత్‌సింగ్ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఓ ఇంటికి వెళ్లిమ‌రీ పారిశ్రామిక వేత్త‌పై దాడికి పాల్ప‌డ్డార‌ని అందిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

కేసులు న‌మోదు చేసిన కేసుకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 8న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టీడీపీ అభ్య‌ర్ధి బోండా ఉమా త‌రుపున ఆయ‌న ఇద్ద‌రు కుమారులు ర‌వితేజ‌, సిద్ధార్ధ‌లు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించార‌ని, అదే స‌మ‌యంలో పారిశ్రామిక‌వేత్త అయిన కోగంటి స‌త్యంపై వారిద్ద‌రూ దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. త‌మ‌కు అందిన ఫిర్యాదు మేరుకు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad