Home Latest News రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు నోటీసులు..!

రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు నోటీసులు..!

కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు నోటీసుల‌ను జారీ చేసింది. కాగా, రాఫెల్ విమానాలపై కాంగ్రెస్ లేవ‌నెత్తిన వివాదంపై ఇటీవ‌ల రాహుల్ గాంధీ మాట్లాడుతూ చౌకీదార్ దొంగ అంటూ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ గాంధీ చేసిన ఆ వ్యాఖ్య‌ల‌పై సుప్రీం కోర్టు సీరియ‌స్ అయి, వివ‌రణ ఇవ్వాలంటూ నోటీసుల‌ను జారీ చేసింది.

అంత‌కు ముందు రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ బీజేపీ నేత మీనాక్షి లేఖి సుప్రీం కోర్టులో పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. మీనాక్షి లేఖి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచారించిన న్యాయ స్థానం రాహుల్‌పై కోర్టు ధిక్కారం కేసును న‌మోదు చేసింది. వ‌చ్చే సోమ‌వారం లోగా నోటీసుల‌పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో పేర్కొంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad