Home Latest News త‌న‌పై జ‌రిగిన దాడిపై స్పందించిన స్పీక‌ర్ కోడెల‌..!

త‌న‌పై జ‌రిగిన దాడిపై స్పందించిన స్పీక‌ర్ కోడెల‌..!

ఏపీలో ఎన్నిక‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల మ‌ధ్య ముగిశాయి. రాయ‌ల‌సీమ‌, కోస్తాంధ్ర‌, ఉత్త‌రాంధ్ర అనే తేడా లేకుండా టీడీపీ, వైసీపీ శ్రేణులు ప‌ర‌స్ప‌ర దాడుల‌కు దిగారు. ముఖ్యంగా క‌ర్నూలు, చిత్తూరు, అనంత‌పురం, గుంటూరు జిల్లాల్లో రాళ్లు రువ్వుకున్నారు. ఎన్నిక‌ల గొడ‌వ‌ల్లో ఇద్ద‌రు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాల‌య్యాయి.

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో పోలింగ్ స‌ర‌ళిని ప‌రిశీలించేందుకు వెళ్లిన కోడెల శివ‌ప్ర‌సాద్ ఇన‌మెట్ల‌లో రిగ్గింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలిసి అక్క‌డ‌కు వెళ్లిన‌ట్టు కోడెల చెప్పారు. స్పీక‌ర్‌గా ఉన్న త‌న‌కే ఇలా జరిగితే ఇక సామాన్యుడి ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు.

బూత్‌లో పోలింగ్ ఆఫీస‌ర్‌, పోలీసు అధికారి ఉంటే 300 నుంచి 400 మెజార్టీ టీడీపీకి వ‌స్తుంద‌ని కోడెల శివ ప్ర‌సాద్ అన్నారు. స‌త్తెన‌ప‌ల్లి ఇనుమెట్ల‌నే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు పాల్పడ్డార‌ని ఆరోపించారు. అనేక మంది అభ్య‌ర్ధుల‌పైన‌, అనేక మంది ఓట‌ర్ల‌పైన దాడులు చేస్తూ, బూతులు తిడుతూ వైసీపీ శ్రేణులు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad