Home General సార్‌..! బెడ్ రూమ్‌లోనూ ఆ హీరోయిన్‌ జ‌పం చేస్తున్నాడు.. ఏం చేయాలి..?

సార్‌..! బెడ్ రూమ్‌లోనూ ఆ హీరోయిన్‌ జ‌పం చేస్తున్నాడు.. ఏం చేయాలి..?

నాది విజ‌య‌వాడ‌, మా ఆయ‌నది రాజ‌మండ్రి. మాది అరెంజ్డ్ మ్యారేజ్‌. ఇరుకుటుంబ స‌భ్యులు ద‌గ్గ‌రుండి మ‌రీ ఎంతో అంగ‌రంగ‌వైభంగా మా వివాహాం చేశారు. మా ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థ‌లో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌టంతో మ‌కాం కూడా అక్క‌డికే మార్చేశాం. ఏడేళ్ల మా వివాహ బంధానికి గుర్తుగా ఇద్ద‌రు సంతానం ఉన్నారు.

ఓ ఏడాది క్రితం నుంచి మా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌లో చాలా తేడా తేడా క‌నిపిస్తోంది. ఓ హీరోయిన్ పేరును ప‌దే ప‌దే క‌ల‌వ‌రిస్తున్నాడు. ఆఖ‌ర‌కు బెడ్ రూమ్‌లో కూడా ఆ హీరోయిన్ పేరునే జ‌పిస్తూ, ఫోటోను ద‌గ్గ‌ర పెట్టుకుని మ‌రీ నాతో శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ స‌మ‌యంలో కూడా ఆ హీరోయిన్ పేరునే జ‌పిస్తూ ఉండ‌టం కాస్త ఇబ్బందిగా ఉన్నా.. భ‌రించ‌క త‌ప్ప‌డం లేదు. స్టార్టింగ్‌లో ఏదో త‌మాషాకు అంటున్నాడులే అనుకున్నా.. చివ‌ర‌కు అదే మాన‌సిక వ్యాధిగా ప‌రిణ‌మిస్తుంద‌ని ఊహించ‌లేక‌పోయా. నా ఈ స‌మ‌స్య‌ను కుటుంబ స‌భ్యుల‌కు చెప్పలేక‌పోతున్నా, అలాగ‌ని స్నేహితుల‌కూ చెప్ప‌లేను. ప‌రిష్కారం చెప్తార‌ని మీకు ఈ ఉత్త‌రం రాస్తున్నా.

టీనేజ్‌లో ఉన్న స‌మ‌యంలో కొంద‌రు యువతీ.. యువ‌కులు త‌మకు ద‌గ్గ‌రి వ్య‌క్తుల‌ను కానీ, సినీ తార‌ల‌ను, హీరోల‌ను ఊహించుకుంటూ కాలం గ‌డుపుతుంటారు. వారి ఫోటోల‌ను సెల్‌ఫోన్ల‌కు వాల్‌పేప‌ర్లుగా, ఆఖ‌ర‌కు బెడ్ రూమ్‌ల‌లో పెట్టుకుంటుంటారు. ఇది కామ‌న్‌. కానీ పెళ్లైన త‌రువాత మాత్రం భార్య‌కు భ‌ర్తే హీరో, భ‌ర్త‌కు భార్యే హీరోయిన్ అని భావించాలి. కానీ మీ ఆయ‌న అలా కాకుండా ఇంకా సినిమా హీరోయిన్ ఫోటోను చూస్తూ కాలం గడుపుతున్నాడంటే కాస్త ఆలోచించాల్సిందే.

ఇక‌పై మీ ద‌గ్గ‌ర ఆ హీరోయిన్ ప్ర‌స్థావ‌న తీసుకొచ్చిన‌ప్పుడు మీరు కూడా అదే అంశంపై క‌ల్పించుకుని మాట్లాడండి. ఇలా చేస్తే కొన్ని రోజుల‌కు ఆ హీరోయిన్‌పై మీ భ‌ర్త‌కు విసుగొచ్చే అవ‌కాశం ఉంది. మీ ఆయ‌న చేతిలో ఉన్న ఆ ఫోటోను వీలైనంత దూరం చేసే ప్ర‌య‌త్నం చేయండి. మ‌రేదైనా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేయండి. దృష్టి మ‌ర‌ల్చండి. అప్ప‌టికీ మార‌కుంటే మాన‌సిక వైద్యుడి వ‌ద్ద‌కు తీసుకెళ్లండి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad