Home General క‌రెంటుకే హార్టెటాక్ వ‌చ్చేలా.. రూ.23.67 కోట్ల బిల్లిచ్చారు..!

క‌రెంటుకే హార్టెటాక్ వ‌చ్చేలా.. రూ.23.67 కోట్ల బిల్లిచ్చారు..!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. మీట‌రు రీడింగ్‌ను చూసి ఇచ్చిన బిల్లు క‌రెంటుకే హార్టెటాక్ వ‌చ్చేలా చేసింది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని క‌నౌజు ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం వివ‌రాలు ఇలా ఉన్నాయి. అబ్దుల్ బ‌సిత్ అనే ఓ చిరుద్యోగి రోజూలానే విధులు నిర్వ‌హించి ఇంటికి వ‌చ్చాడు. వ‌చ్చీరాగానే ఇంటి త‌లుపుకు త‌గిలించి ఉన్న క‌రెంటు బిల్లును చూశాడు. అంతే..! ఒక్క‌సారిగా షాక్ అయ్యాడు. అంత‌కు ముందు వ‌ర‌కు వంద‌ల రూపాయ‌ల్లోనే క‌రెంటు బిల్లు వ‌చ్చేది. కానీ, జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించిన క‌రెంటు బిల్లు మాత్రం 23.67 కోట్ల రూపాయ‌లు దాటింది.

దీంతో ఏం చేయాలో పాలుపోని అబ్దుల్ బ‌సిత్ వెంట‌నే విద్యుత్ అధికారుల‌ను సంప్ర‌దించాడు. ఓ విద్యుత్ అధికారిని ప్ర‌త్యేకంగా అబ్దుల్ బ‌సిత్ ఇంటికి పంపి మ‌రీ మ‌ళ్లీ మీట‌రు రీడింగ్‌ను లెక్కించారు. మీట‌రు రీడింగ్ 178 ఉంద‌ని, ఆ రీడింగ్‌కు ఎంత మొత్తం అయితే బిల్లు వ‌స్తుందే.. ఆ మొత్తాన్ని అబ్దుల్ బ‌సిత్ చెల్లించాల్సి ఉంటుంద‌ని, రూ.23.67 కోట్లు బిల్లుపై రావ‌డంపై అధికారులు స్పందిస్తూ అది త‌మ సిబ్బంది నిర్ల‌క్ష్య‌మేన‌ని ఒప్పుకున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad