Home General జ‌య‌రామ్‌ను చంపింది ముమ్మాటికి శిఖా చౌద‌రినే : ప‌ద్మ శ్రీ‌

జ‌య‌రామ్‌ను చంపింది ముమ్మాటికి శిఖా చౌద‌రినే : ప‌ద్మ శ్రీ‌

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త జ‌య‌రామ్ మృతిపై ఆయ‌న భార్య ప‌ద్మ శ్రీ త‌న‌కున్న అనుమానాల‌ను మీడియా ముందు వ్య‌క్త ప‌రిచింది. కాగా, ప‌ద్మ శ్రీ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ త‌న భ‌ర్త జ‌య‌రామ్ మృతికి ముమ్మాటికి ప్ర‌ధాన కార‌ణం శిఖా చౌద‌రియేన‌ని చెప్పింది. సాధార‌ణ స్థాయిలో ఉన్న శిఖా చౌద‌రిని తీసుకొచ్చి, పెద్ద పెద్ద చ‌దువులు చ‌దివించి బీఎండ‌బ్ల్యూ కారులో తిరిగే స్థాయికి జ‌యరామ్ తీర్చిదిద్దార‌న్నారు.

అయితే, శిఖాచౌద‌రి మాత్రం కృత‌జ్ఞ‌త‌ను మ‌రిచి త‌న ప్రియుడు రాకేశ్‌రెడ్డితో క‌లిసి కేవ‌లం ధ‌న దాహంతో త‌న భ‌ర్త జ‌య‌రామ్‌ను హ‌త్య చేయించింద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌య‌రామ్ నుంచి దొంగ‌త‌నంగా లాక్కున్న డ‌బ్బుతో రాకేశ్‌పై న‌మోదైన కేసుల‌ను మాఫీ చేయించేందుకు శిఖా చౌద‌రి ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింద‌ని ప‌ద్మ శ్రీ ఆరోపించింది. ఆ క్రమంలోనే తాను ఏపీ పోలీసుల‌కు కాకుండా, తెలంగాణ పోలీసుల‌కు త‌న‌కున్న అనుమానాల‌ను తెలుపుతూ జ‌య‌రామ్ మృతిపై ఫిర్యాదు చేసిన‌ట్టు ప‌ద్మ శ్రీ మీడియాతో చెప్పుకొచ్చింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad