Home Latest News తులాభారం వేస్తుండ‌గా.. కాంగ్రెస్ నేత‌కు తీవ్ర గాయాలు..!

తులాభారం వేస్తుండ‌గా.. కాంగ్రెస్ నేత‌కు తీవ్ర గాయాలు..!

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, తిరువ‌నంత‌పురం పార్ల‌మెంట్ స‌భ్యుడు శ‌శిథ‌రూర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఓ గుడిలో మొక్కు తీర్చుకుంటుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. దాంతో ఆయ‌న త‌ల‌కు ఆరు కుట్లు ప‌డ్డాయి. అయితే, శ‌శిథ‌రూర్‌కు ఎటువంటి ప్రాణాపాయం లేద‌ని వైద్యులు తెలిపారు. హిందూ సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా జ‌రిగే తులాభారంలో శ‌శిథ‌రూర్ పాల్గొన్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

ఒక వ్య‌క్తి బ‌రుకు స‌రితూగే విలువైన కానుక‌లు త‌న ఆరాధ్య దైవానికి స‌మ‌ర్పించుకోవ‌డాన్ని తులాభారంగా చెబుతారు. అందులో భాగంగా కాంటాలో శ‌శిథ‌రూర్ కూర్చొని ఉండ‌గా, పొర‌పాటున ఆ కాంటా తెగి ఆయ‌న త‌ల‌పై ప‌డింది. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డ శ‌శిథ‌రూర్‌ను వైద్యులు హుఠా హుఠిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గాయానికి కుట్లు వేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయ‌న‌కు సూచించారు.

Read Also: బ‌య‌ట‌ప‌డ్డ 200 వీవీ ప్యాట్ స్లిప్‌లు.. ఇదీ అస‌లు సంగ‌తి..!

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad