Home Latest News ఎన్నిక‌ల్లో ఒక్క‌సారీ ఓడిపోని సీనియ‌ర్ రాజ‌కీయ నేత మృతి..!

ఎన్నిక‌ల్లో ఒక్క‌సారీ ఓడిపోని సీనియ‌ర్ రాజ‌కీయ నేత మృతి..!

సీనియ‌ర్ పొలిటీషియ‌న్ కేర‌ళ కాంగ్రెస్ చైర్మ‌న్ కేఎం మ‌ణి కన్నుమూశారు. కొంత‌కాలంగా చాతి సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నా ఆయ‌న మంగ‌ళ‌వారం కొచ్చిలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో తుది శ్వాస విడిచారు. 1965లో పాలా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రారంభ‌మైన ఆయ‌న రాజ‌కీయ జీవితం నిరాటంకంగా కొన‌సాగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారికూడా ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోలేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు కేర‌ళ శాస‌న స‌భ‌లో అత్య‌ధికంగా 13సార్లు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. మ‌ణికి భార్య కుట్టియ‌మ‌, కుమారుడు జోషె కె మ‌ణి, కుమార్తెలు హెల్సా, అన్ని, ష‌ల్లీ, టెక్సీ, స్మిత ఉన్నారు. మ‌ణి మృతిప‌ట్ల ప్ర‌ధాని మోడీ, కేర‌ళ సీఎం పిన‌రై విజ‌య‌న్ విచారం వ్య‌క్తం చేశారు. కేర‌ళ అభివృద్ధి కోసం ఆయ‌న అలుపెర‌గ‌ని పోరాటం చేశార‌ని వారు పేర్కొన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad