Home Latest News రెండోద‌శ ఎన్నిక‌లు : 95 ఎంపీ, 35 ఎమ్మెల్యే స్థానాల‌కు పోలింగ్ ప్రారంభం..!

రెండోద‌శ ఎన్నిక‌లు : 95 ఎంపీ, 35 ఎమ్మెల్యే స్థానాల‌కు పోలింగ్ ప్రారంభం..!

రెండోద‌శ పోలింగ్‌కు రంగం సిద్ధ‌మైంది. 11 రాష్ట్రాల్లో 95 పార్ల‌మెంట్ స్థానాల‌కు పోలింగ్ కాసేప‌టి క్రిత‌మే ప్రారంభ‌మైంది. స‌మస్యాత్మ‌క ప్రాంతాల్లో పోలింగ్ స‌జావుగా జ‌రిగేందుకు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు భారీగా మోహ‌రించాయి. మొత్తం 1600 మందికిపైగా అభ్య‌ర్ధులు పోటీప‌డుతున్నారు. ల‌క్షా 81వేల పోలింగ్ బూత్‌ల‌లో పోలింగ్ ఏర్పాట్ల‌ను పూర్తి చేసిన‌ట్టు అధికారులు తెలిపారు. రెండోద‌శ ఎన్నిక‌లు జ‌రిగే స్థానాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌ధు, ఫ‌తేపూర్ సిత్రీ, తుత్తుకుడి, నీల‌గిరి, శివ‌గంగ‌, తుబుకూరు, మాండ్యా, శ్రీ‌న‌గ‌ర్ త‌దిత‌ర కీల‌క స్థానాలు ఉన్నాయి.

రెండో ద‌ఫా లోక్‌స‌భ పోలింగ్‌లో భాగంగా తమిళ‌నాడు, క‌ర్ణాట‌కతోపాటు మ‌హ‌రాష్ట్రలో ప‌ది లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు యూపీలో 8, అస్సోంలో 5, బీహార్‌లో 5, ప‌శ్చిమ బెంగాల్ 3, చ‌త్తీస్‌ఘ‌డ్ 3, జ‌మ్ము కాశ్మీర్‌లో 2, ఒడిశాలో 5, మ‌ణిపూర్‌, పాండిచ్చేరిలో 1 చొప్పున లోక్‌స‌భ స్థానాల‌తోపాటు 35 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. తొలి ద‌శ‌లో 20 రాష్ట్రాల్లో 91 లోక్‌స‌భ స్థానాల్లో ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad