Home General మసీదులోకి మహిళల ప్రవేశం.. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఏంటి..?

మసీదులోకి మహిళల ప్రవేశం.. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఏంటి..?

శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చు అని గత ఏడాది “సుప్రీం కోర్ట్” తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత సున్నితంగా పరిస్కరించాల్సిన ఈ సమస్య “సుప్రీం కోర్ట్” తీర్పుతో తార స్థాయికి వెళ్లింది. చట్ట ప్రకారం మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ అన్నీ విషయాలలో హక్కులు ఉంటాయి కాబట్టి శబరిమల ఆలయంలోకి మహిళలు కూడా ప్రవేశించవచ్చు అని “సుప్రీం కోర్ట్” సంచలన తీర్పు ఇచ్చింది. దాంతో దేశం మొత్తం అల్లర్లు చెలరేగాయి. ఇక శబరిమలలో అయితే పరిస్థితి ఊహించని స్థాయికి వెళ్లింది. ఎక్కడ చూసిన దాడులు, బంద్ లు జరిగాయి.

అలాంటి పరిస్థితిలో ఇద్దరు మహిళలు మారువేషంలో ఆలయం లోపలికి ప్రవేశించి.. అయ్యప్పను దర్శించుకొని బయటకు వచ్చారు. అది గుర్తించిన అక్కడి ప్రజలు వారిపై దాడులు చేశారు. ఈ ఘటనపై మీడియా కవరేజ్ కు వెళ్ళిన రిపోర్టర్ల పైనే కాక.. ఆ మహిళలకు బందోబస్త్ గా వెళ్ళిన పోలీసులపై కూడా దాడులు జరిగాయి. అక్కడ జరిగిన ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చేయడానికి కొన్నాళ్లు ఆలయాన్ని మూసివేసిన పరిస్థితి సాదారణ స్థాయికి రాలేదు. ఇప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు శబరిమల ఆలయం విషయంలో అమలు కాలేదు.

ఇలాంటి సమయంలో మసీదులోకి మహిళలు ప్రవేశిస్తే తప్పేంటి ? మసీదులోకి మహిళలకు ప్రవేశం కల్పించాలి అని అదే “సుప్రీంకోర్టు”లో కేసు వేసింది ఓ. దాంతో దేశం మొత్తం ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మసీదులోకి మహిళలకు ప్రవేశం ఉండదు.. ఈ విషయమై ఎప్పుడు.. ఎక్కడా.. ఏ ముస్లిం మహిళా కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు. అలాంటిది ఇప్పుడు ఈ విషయమై సుప్రీంకోర్టులో కేసు వేయడం ఏంటి ? ఇంతకీ కేసు వేసిన వ్యక్తులు ఎవరు ? ఎక్కడుంటారు ? అనే చర్చ దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలాఉంటే కేసు వేసిన ఆ జంట పుణె ప్రాంతానికి చెందినవారు అని తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad