Home General మహిళా ఖాతాదారిని పట్ల SBI బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రాణం పోయిన సంబందం లేదు..!

మహిళా ఖాతాదారిని పట్ల SBI బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రాణం పోయిన సంబందం లేదు..!

దేశం ఎంత అభిరుద్ది చెందుతున్న మనలో మాత్రం మార్పు రావడం లేదు అని మరోసారి రుజువైది.. మన దేశంలో ప్రభుత్వ, ప్రవేట్ రంగాల మద్య చాలా వ్యత్యాసం ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వ రంగంలో నిర్లక్యం అత్యాదికంగా ఉంటే, ప్రవేట్ రంగంలో బాధ్యత అత్యాదికంగా ఉంటుంది. అందుకే నేడు ప్రభుత్వం రంగం కంటే ప్రవేట్ రంగ సంస్థలే అభిరుద్దిలో ముందున్నయి. విద్యా, వైద్య, బ్యాంక్ ఇలా ఏ రంగం తీసుకున్న ప్రభుత్వ సంస్థలు వెనకాపడే ఉన్నారు. అందుకు ప్రదాన కారణం ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి పనిచేయాలి అంతే తప్ప సంస్థ నాశనం అయితే మాకెంటీ అనేలా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.

ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో పుంగనూరు SBI బ్యాంకు సిబ్బందిని చూస్తే తెలుస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఉదయం నుండి క్యూ లో నిలబడిన ఓ డ్వాక్రా మహిళ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడిపోయిన ఘటన శుక్రవారం పుంగనూరు “స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా” కార్యాలయంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పుంగనూరు SBI బ్యాంక్ లో ఓ డ్వాక్రా సంఘం మహిళ ఈ రోజు ఉదయం నుండి క్యూలో నిలబడడంతో స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. ఆ మహిళ పడిపోవడం చూసిన బ్యాంకు సిబ్బంది మాత్రం మాకేమీ సంబందం లేదు చేస్తే చవానివ్వండి అనేలా కనీసం సంఘటనపై ఏ మాత్రం స్పందించలేదు. దాంతో చేసేదిలేక తోటి ఖాతాదారుల జోక్య చేసుకొని ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె ఎక్కువ సేపు క్యూ లైన్‌ లో వేచి ఉండటంతో నీరసం కారణంగా ఫిట్స్‌ వచ్చినట్లు తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad