Home Latest News సంచలనం సృష్టిస్తున్న రూరల్‌ మీడియా సర్వే : YCP కి అన్ని స్థానాలా ?

సంచలనం సృష్టిస్తున్న రూరల్‌ మీడియా సర్వే : YCP కి అన్ని స్థానాలా ?

ఆంధ్రప్రదేశ్ గురించి సమగ్రంగా అధ్యయనం చేసే సంస్థలో రూరల్ మీడియా ఒకటి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో పని చేస్తుందని ఈ సంస్థకు మంచి పేరుంది. అలాంటి ఈ సంస్థ తన నెట్‌ వర్క్ ను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే చేసి, ఫలితాలను కూడా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని  రూరల్‌ మీడియా ర్యాండమ్‌ సర్వేలో స్సష్టంగా తేలింది.

ఫిబ్రవరి 3 నుండి మార్చి చివరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో మారుమూల పల్లెల్లో నిర్వహించిన ఈ సర్వేలో ప్రజల స్సందన తెలుసుకునే ప్రయత్నం చేశారు.. ఈ ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి ? ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ? అనే అంశాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న రూరల్‌ మీడియా ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారనేది అంచనా వేసిందీ. ఈ సంస్థ ఇచ్చిన సర్వేను ఒక్కసారి పరిశీలిస్తే..

* YSRCP – 102

* తెలుగుదేశం పార్టీ -72

* జనసేన – 01

* కాంగ్రెస్‌-00

* బీజేపీ-00

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad