Home Latest News రూ. ల‌క్ష కోట్ల‌తో కేసీఆర్ ఆర్ఆర్ఆర్ : విజ‌య‌శాంతి

రూ. ల‌క్ష కోట్ల‌తో కేసీఆర్ ఆర్ఆర్ఆర్ : విజ‌య‌శాంతి

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు విజ‌య శాంతి మ‌రోసారి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై అవినీతి అంటూ సోష‌ల్ మీడియాలో సెటైరిక‌ల్ స్టేట్‌మెంట్‌లు పోస్టు చేశారు. ఆ స్టేట్‌మెంట్‌ల‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ఎస్ రాజ‌మౌళి టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు హీరోలుగా తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌కు, సీఎం కేసీఆర్ ఆర్ఆర్ఆర్‌కు ముడి పెడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ మొద‌లుపెట్టిన ఆప‌రేష‌న్ ఆర్ఆర్ఆర్ కార‌ణంగానే తెలంగాణ కేబినేట్ ఏర్పాటు ఆల‌స్య‌మ‌వుతుందంటూ విజ‌య‌శాంతి చెప్పుకొచ్చారు.

విజ‌య‌శాంతి సోష‌ల్ మీడియాలో పేర్కొన్న స‌మాచారం మేర‌కు సీఎం కేసీఆర్ రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యాక‌, మొద‌టి ద‌ఫా కంటే రెండో ద‌ఫాలో ఎక్కువ మొత్తాన్ని దోచుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని, ఆ క్ర‌మంలోనే ఆప‌రేష‌న్ ఆర్ఆర్ఆర్‌కు తెర తీశార‌న్నారు. ఇంత‌కీ ఆర్ఆర్ఆర్ అంటే రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు అని విజ‌య‌శాంతి తెలిపారు.

ఇలా సీఎం కేసీఆర్ కేబినేట్ ఏర్పాటుకు ముందే ఏ శాఖ‌లో ఎంత దోచుకోవాల‌న్న ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నార‌ని, అలా, రోడ్లు భ‌వ‌నాల శాఖలో ల‌క్ష కోట్ల అవినీతి చేసేందుకు స‌మాయ‌త్త‌మయ్యార‌న్నారు. కేసీఆర్ అవినీతి కుట్ర‌ల‌ను ముందుగా ప‌సిగ‌ట్టిన తెరాస సీనియ‌ర్లు ఆ శాఖ‌ల‌కు మంత్రులుగా వెళ్లేందుకు జంకుతున్నార‌ని, కేబినేట్ ఆల‌స్యానికి కూడా అదే ముఖ్య కార‌ణ‌మంటూ విజ‌య‌శాంతి తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad