Home Latest News రెండు రోజుల్లో రూ.600 కోట్ల మ‌ద్యం తాగేశారు..!

రెండు రోజుల్లో రూ.600 కోట్ల మ‌ద్యం తాగేశారు..!

కొత్త సంవత్సరం ప్రారంభ వేడుక‌ల్లో మందుబాబులు రెచ్చిపోయారు. ఏడాది చివరి రోజుల్లో రూ.600 కోట్ల మద్యం తాగేశారు. ఒక ఏడాది అమ్మిన మద్యం ఒక ఎత్తైతే 31 డిసెంబర్‌న అమ్మిన మందు మ‌రోఎత్తు. మొత్తానికి మందుబాబులు కలిచేసిన మద్యంతో రెండు రాష్ట్రాల ఖజానా నిండింది.

తెలంగాణలో సాధారణంగా రోజుకు 50 కోట్ల నుంచి రూ.70 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే డిసెంబరు 31న ప్రతి ఏడాది అమ్మకాలు భారీగా పెరుగుతుంటాయి దింతో సోమవారం ఒక్క రోజు 133 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్ జిల్లాలో 19.5 కోట్ల, రంగారెడ్డి15.30 కోట్లు, అలాగే ఉమ్మడి వరంగల్ 18 కోట్లు, మేడ్చల్ జిల్లాలో.11.90 కోట్ల, మద్యం అమ్ముడుపోయింది. మొత్తంమీద 2018 లో సుమారు 20 వేల కోట్ల మద్యం అమ్ముడుపోగా ఒక డిసెంబరు 31న దాదాపు 1,962 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయి.

అటు ఏపీలోనూ రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబరు 29 నుంచి 31 వరకు 3 రోజుల్లో 288 కోట్ల, రూపాయల మద్యం అమ్మారు. 29న రూ.103 కోట్ల మద్యం అమ్ముడుపోగా 30 న రూ.67 కోట్లు, 31 న 118 కోట్ల రుపాయల మద్యం విక్రయాలు జరిగాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad