Home Latest News కాంగ్రెస్ కు రేణుకా చౌదరి అల్టిమేటం

కాంగ్రెస్ కు రేణుకా చౌదరి అల్టిమేటం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ. ఖమ్మం జిల్లాలో గెలిచి పరువు నిలుపుకుంది. ఖమ్మం జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉండగా టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎనిమిది స్థానాలు గెలుచుకుంది. మళ్ళి రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి ఖమ్మం జిల్లా లో తన స్థానము దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయడనికి చాల మంది సీనియర్ నాయకులూ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ తనకే కేటాయించాలని సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన ప్రకటన చేశారు. టికెట్ ఇవ్వని పక్షంలో పార్టీని వీడుతానంటూ హెచ్చరించారు. ఈ రోజు కార్యకర్తలు సమావేశంలో ఈ విషయాన్ని ఆమె ప్రకటించారు. దింతో ఖమ్మం కాంగ్రెస్ లో హిట్ పుట్టింది.

తమకు ఖమ్మం జిల్లా నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ రాకపోతే ఏమి చేయలేనే దానిపై ముఖ్య కార్యకర్తల తో , అనుచరులతో , తన ఇంట్లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నటు ప్రకటించారు. పార్టీ అధిష్టానం రేణుకా చౌదరి కి టికెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని చెప్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లో సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ వివాదానికి తేరా లేపిందని చెప్పచు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఈ నెలాఖరు వరకు అభ్యర్థులకు సంబంధించి జాబితా కూడా వచ్చే అవకాశం లు కనిపిస్తున్నాయి. ఈ నెల ఆఖరున అభ్యర్థులను ప్రకటిస్తామని మొదటి నుంచి రాహుల్ గాంధీ చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రేణుకా చౌదరి సంచలన ప్రకటనతో కాంగ్రెస్ నేతలలో హిట్ పుట్టింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad