Home Latest News బ‌ల‌వంతంగా టీవీ9 స్వాధీనం చేసుకున్నారు : ర‌వి ప్ర‌కాష్ బ‌హిరంగ లేఖ‌

బ‌ల‌వంతంగా టీవీ9 స్వాధీనం చేసుకున్నారు : ర‌వి ప్ర‌కాష్ బ‌హిరంగ లేఖ‌

గ‌త రెండు రోజులుగా ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్ టీవీ9లో చోటుచేసుకున్న‌ అనూహ్య ప‌రిణామాల‌కు శుభం కార్డు ప‌డింది. టీవీ9 సీఈవో ర‌విప్ర‌కాష్ మీద కొత్త యాజ‌మాన్యం వేటు వేసింది. అత‌డ్ని సీఈవో బాధ్య‌త‌ల‌నుంచి తొల‌గిస్తున్న‌ట్టు బోర్డ్ మెంబ‌ర్లు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ప్ర‌క‌టించేశారు. దీంతో టీవీ9 ఫౌండ‌ర్ సీఈవో ర‌విప్ర‌కాష్ టీవీ9 కార్య‌నిర్వాహ‌క అధికారి బాధ్య‌త‌ల‌నుంచి బ‌ల‌వంతంగా త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి దాపురించింది. ర‌విప్ర‌కాష్ ను సీఈవో గా తొల‌గిస్తున్న‌ట్టు నిన్న మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే, నిన్న(గురువారం) సాయంత్రం హైద‌రాబాద్ లోని టీవీ9 హెడ్ ఆఫీస్ నుంచి ర‌వి ప్ర‌కాష్ లైవ్ లోకి వ‌చ్చి.. మీడియాలో త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌న్నీఅవాస్త‌వ‌మ‌ని చెప్పారు. తానే సీఈవోన‌ని చెప్పుకొచ్చారు. దీంతో, కొత్త యాజ‌మాన్యం చెక‌చెకా పావులు క‌దిపి, కొత్త సీఈవో, సీఎఫ్ ఓ ల‌ను నియ‌మించ‌డంతో ర‌విప్ర‌కాష్ నిష్క్ర‌మ‌ణ త‌ప్ప‌లేదు. ఈ నేప‌థ్యంలో ర‌విప్ర‌కాష్ మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. త‌న‌ను ఏ విధంగా తొల‌గించిందీ చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ravi prakash fromer ceo tv9 press note

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad