Home Latest News చంద్రబాబు పై పంతం నెగ్గించుకున్న ఆర్జీవీ ..! జగన్ పాత్ర ఇదే

చంద్రబాబు పై పంతం నెగ్గించుకున్న ఆర్జీవీ ..! జగన్ పాత్ర ఇదే

సంచల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత నేత సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని విజయవాడ పైపుల రోడ్డులోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాడు. గతంలో చంద్రబాయి నాయుడు హయాంలో ఉన్నపుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వచ్చిన రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేశారు. దీంతో రామ్ గోపాల్ వర్మ పైపుల రోడ్ కి రావాలన్న తన కోరిక నెరవేర్చుకొని, తన పంతాన్ని నెగ్గించుకున్నారు.

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని పైపుల రోడ్ కి చేరుకొని, జై ఎన్టీఆర్ అని గట్టిగా అరుస్తూ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పిపించారు. ఈ సారి నన్ను ఆపే దైర్యం ఎవరికీ రాలేదు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ పుణ్యమా అని బెజవాడ పైపుల రోడ్డుకు రావాలనుకున్న నా కల నెరవేరిందని ఈ సందర్భంగా మీడియా తో పంచుకున్నాడు రామ్ గోపాల్ వర్మ.

ఆర్జీవీ నెక్స్ట్ మూవీ “కమ్మ రాజ్యంలో కమ్మ రెడ్లు” అని సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాలో తప్పకుండా “వైఎస్ జగన్ మోహన్ రెడ్డి “ఎంట్రీ కూడా ఉంటుందని తెలియ చేశాడు. ముఖ్యమంత్రిగా జగన్మోహరెడ్డి ప్రమాణ స్వీకారం కాబడిన తెల్లవారి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఆంధ్రలో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad