Home General రాకేష్ హీరోయిన్ లను సరఫరా చేసేవాడు.. వెలుగులోకి సంచలనాలు..!

రాకేష్ హీరోయిన్ లను సరఫరా చేసేవాడు.. వెలుగులోకి సంచలనాలు..!

పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఎం.డి చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ముఖ్య నిందితుడు రాకేష్ రెడ్డి చెప్పిన కోణంలో పోలీసులు విచారించగా.. రాకేష్ రెడ్డి అసలు అవతారం గూర్చి ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. రాకేష్ రెడ్డి జయరామ్‌కి మధ్య అప్పు గొడవ జరగటం వల్లే హత్య చేశానని ఒప్పుకున్న రాకేష్ కి ఏ ఆస్తులు లేవు. అలాంటి రాకేష్ 4కోట్లు రూపాయలు ఎలా ఇచ్చాడు అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేశారు.

రాకేష్ రెడ్డి కి ఏ ఆస్థి పాస్తి లేదు రాజకీయ పార్టీలకు మధ్యవర్తిగా చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తాడు. సినిమా పరిశ్రమకు సంబందించిన హీరోయిన్లతో, జూనియర్ నటీమణులతో హైటెక్ వ్యభిచారము రహస్యంగా నిర్వహిస్తాడాని తేల్చేసారు పోలీసులు. గతంలో ఒక ప్రముఖ హీరోయిన్ వ్యభిచార కేసులో ప్రధాన పాత్రా పోషించడము. ఆతర్వాత పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది.

రాజకీయ, సినీ రంగ, ఇలా పెద్ద పెద్దవారికి అమ్మాయిలను సరఫరా చేస్తూ బ్రోకర్ గా చెలాయిస్తూ, లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడ్డాడు. ఈ తరుణంలోనే శిఖా చౌదరి పరిచయమైనట్లు తెలిసింది. ఇతని లగ్జరీ లైఫ్‌కు శిఖా ఆకర్షితురాలైనది. ఇతను హైద్రాబాదు లోని జూబ్లీహిల్స్‌లో 4లక్షలు అద్దె చెల్లిస్తూ విలాసవంతమైన జీవితాన్ని నడిపిస్తున్నాడు.

ఈ మధ్య రాకేష్ రెడ్డి బ్రోకర్ పనులు సరిగ్గా సాగక నిరాశకు గురై, సాధారణ జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడేవాడు కాదు. చేతిలో చిల్లి పైసా కూడా లేని రాకేష్ జయరాం కి 4కోట్లు ఇవ్వడము అసాధ్యమని తేల్చేసారు. శిఖా పరిచయమతో జయరామ్ కి ఉన్న లేడీస్ వీక్ పాయింట్ ని తెలుసుకున్న రాకేష్ రెడ్డి  బ్రోకర్ పని చేసి, డబ్బు కోసం హత్య చేయవచ్చని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad