Home Latest News న‌ల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థిగా వెంక‌ట్‌రెడ్డి..?

న‌ల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థిగా వెంక‌ట్‌రెడ్డి..?

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా జ‌ర‌గ‌నున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో న‌ల్గొండ కాంగ్రెస్ నుంచి తాను ఎంపీగా పోటీ చేయ‌నున్న‌ట్లు ఆ పార్టీ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తెలిపారు. కాగా, ఇవాళ నల్గొండ జిల్లా ప‌రిధిలో ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో గెలిచిన కాంగ్రెస్ మ‌ద్ద‌తు దారుల‌కు ఇవాళ అభినంద‌న స‌భ ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మ‌ద్ద‌తు దారులంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు. ఓడిన వారు మ‌రింత ఉత్సాహంగా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. గెలిచిన వారు కాంగ్రెస్ పార్టీ ప‌టిష్ట‌త‌కు మ‌రింత కృషి చేయాల‌న్నారు. న‌ల్గొండ ఎంపీగా పోటీ చేయ‌నున్న త‌న‌ను గెలిపించాల్సిన బాధ్య‌త కూడా స‌ర్పంచ్‌లు, ఉప స‌ర్పంచ్‌లు, వార్డు స‌భ్యుల‌పై ఎంతైనా ఉంద‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad