Home Latest News ఆ నీచపు పదాలు మనం ఉపయోగించవద్దు.. ప్రేమ, అనురాగంతోనే BJPపై గెలుద్దాం

ఆ నీచపు పదాలు మనం ఉపయోగించవద్దు.. ప్రేమ, అనురాగంతోనే BJPపై గెలుద్దాం

ఆమధ్య లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎవ్వరూ ఊహించని విదంగా రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీని హత్తుకొని కౌగిలించు కున్న విషయం అందరికీ తెలిసిందే.. నాడు రాహుల్‌ అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిస్తూ.. “మీరు నన్ను ద్వేషిస్తారు.. పప్పు అని పిలుస్తారు.. కానీ మీపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. మీరంటే నాకు ఎప్పుడూ గౌరవమే. ఎందుకంటే మేము కాంగ్రెస్‌ నేతలం” అని రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ఆ ప్రసంగం అనంతరం ఎవ్వరూ ఊహించని విదంగా మోదీ వద్దకు వెళ్లి ప్రేమగా ప్రదానిని కౌగలించుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి మోధితో పాటు సభలోని వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ సంఘటనను ఇప్పుడు నిజం చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. BJP పార్టీని ద్వేషించవద్దు.. ప్రేమ, అనురాగంతో వారిని జయిద్దాం. అంటూ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాహుల్‌ గాంధీ. బుధవారం ఆయన ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా రవుర్కెలాలోని బహిరంగసభలో రాహుల్‌ ప్రసంగిస్తుండగా, కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు “ముర్దాబాద్‌” అంటూ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలు పెట్టారు.

వారి నినాధాలు విన్న రాహుల్‌… “ముర్దాబాద్‌ లాంటి నీచాపు పదాలు కేవలం BJP, RSS నేతలు మాత్రమే ఉపయోగిస్తారు. కాంగ్రెస్‌ లాంటి పరిత్రమైన పార్టీలో ఉన్న మనం అలాంటి పదాలు వాడకూడదు. ప్రేమ, అనురాగం, అభిమానాన్నే మనం విశ్వసిస్తాం.. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో ఎలాంటి ద్వేషం లేకుండా ప్రేమతోనే BJP పార్టీపై విజయం సాధిద్దాం” అంటూ రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad