Home రాజకీయాలు అంతా నేనే చేశాను..రాజీనామాకురెడీ.. రాహుల్ వ్యాఖ్యలు

అంతా నేనే చేశాను..రాజీనామాకురెడీ.. రాహుల్ వ్యాఖ్యలు

తాను మొదటినుంచీ చెబుతున్న‌ట్టు ప్రజలే ప్రభువులని.. వారిచ్చిన తీర్పును సగౌరవంగా స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అందుకు పాత్రులైన మోదీకి శుభాకాంక్షలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత ప్రెస్ మీట్ నిర్వ‌హించిన రాహుల్.. పై విధంగా వ్యాఖ్యానించారు.

‘ఎన్నికల్లో పూర్తి శక్తి సామర్థ్యాలు పెట్టి పోరాడిన కాంగ్రెస్‌ అభ్యర్థులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. మోదీ ఆలోచనా విధానం, కాంగ్రెస్‌ ఆలోచనా విధానాలకు మధ్య జరిగిన సిద్ధాంతపరమైన పోరాటం ఇది. అందులో గెలుపు మోదీ, బీజేపీ పరమైంది. దేశ అవసరాలను కొత్త ప్రధాని చూసుకుంటారని ఆశిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

పార్టీ ఓటమికి పూర్తిగా తానే బాధ్యత వహిస్తానన్నారు. తాను రాజీనామా చేయాలా వద్దా అన్నది కూడా సీడబ్ల్యూసీ నిర్ణయిస్తుందని తెలిపారు.

Rahul Gandhi Press Meet LIVE || Delhi - TV9

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad