Home Latest News రాహుల్‌ గాంధీ ట్రాన్స్‌ లేటర్‌ ఇబ్బందులు : సోషల్ మీడియాలో వైరల్

రాహుల్‌ గాంధీ ట్రాన్స్‌ లేటర్‌ ఇబ్బందులు : సోషల్ మీడియాలో వైరల్

నరేంద్ర మోధీకి సరైయన పోటీ ఇచ్చేది నేనే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బారి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు “రాహుల్ గాంధీ” అనేక సార్లు దీమా వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్ళిన మోధిని టార్గెట్ చేస్తూ.. అతడి వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. అలాంటి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళ రాష్ట్రంలోనే ఆయనకు అవమానం జరిగింది. ఆ అవమానానికి కారణం ఏంటి ? అన్నది పక్కన పెడితే “రాహుల్ ఎందుకు నికీ కర్మ” అంటూ అందరూ నవ్వుకున్నారు.

అసలు విషయం ఏంటంటే.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న రాహుల్‌ గాంధీ ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం కేరళలో పర్యటిస్తున్నారు. అయితే పథనంథిట్ట ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ కాస్త ఇబ్బందిపడ్డారు. ఆయనకు “కురియన్‌” భాషా రాదు కాబట్టి ట్రాన్స్‌ లేటర్‌గా వ్యవహరించిన మాజీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పీజే కురియన్‌ సాంకేతిక సమస్య కారణంగా రాహుల్‌ వ్యాఖ్యలను సరిగ్గా అనువదించలేకపోయారు.

మీరు చెప్పేది వినబడడం లేదు అని “పీజే” మాటిమాటికి తెల్లమోహం వేసుకోవడంతో రాహుల్ కు ఏం చేయాలో అర్దం కాలేదు. దాంతో సభలో ఉన్న ప్రజలంతా నవ్వడం మొదలు పెట్టారు. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో “రాహుల్ ఎందుకు నికీ కర్మ” అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Hilarious Fun in Rahul Gandhi Latest Speech | PJ Kurien | Congress Public Meeting Kerala | YOYO TV

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad