Home Election Results - 2019 'వైఎస్ జ‌గ‌న్ ల‌క్ష కోట్లు తిన్నాడంటూ నాడు'.. ప్రొ.నాగేశ్వ‌ర్ సంచ‌ల‌నం..!

‘వైఎస్ జ‌గ‌న్ ల‌క్ష కోట్లు తిన్నాడంటూ నాడు’.. ప్రొ.నాగేశ్వ‌ర్ సంచ‌ల‌నం..!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న తండ్రి వైఎస్ఆర్ హయాంలో అక్ర‌మంగా ల‌క్ష‌కోట్లు తిన్నాడంటూ టీడీపీ శ్రేణులు చెప్ప‌ని ప్లేస్ లేద‌ని ప్ర‌ముఖ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ అన్నారు. కాగా, ఓ ప్ర‌ముఖ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వం చంద్ర‌బాబు స‌ర్కార్‌పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ల‌క్ష కోట్లు తిన్నాడంటూ చెప్పిన టీడీపీ నాలుగేళ్ల‌పాటు కేంద్ర‌ప్ర‌భుత్వంతో క‌లిసి ఉన్న స‌మ‌యంలో.., ఆ ల‌క్ష కోట్ల‌ను బ‌య‌ట‌కు తీసి ప్ర‌జ‌ల‌కు ఎందుకు ఇవ్వ‌లేద‌ని..? ప‌్ర‌శ్నించారు. పోనీ జ‌గ‌న్‌పై ఏమ‌న్నా అద‌నంగా కేసు ఏమ‌న్నా న‌మోదైందా..? అంటే అదీ లేదు.

అంతేకాక చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉన్న దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, త‌దిత‌రులు జ‌గ‌న్ ల‌క్ష కోట్లు తిన్నాడ‌ని, ఆ ల‌క్ష కోట్లను బ‌య‌ట‌కు రప్పిస్తామని, బ‌య‌ట‌పెడ‌తాం, ప్ర‌జ‌ల‌కు పంచుతామంటూ ప్ర‌గ‌ల్బాలు ప‌లికార‌ని, ఆఖ‌ర‌కు క‌నీసం ప‌ది రూపాయ‌లు కూడా పంచ‌లేక‌పోయార‌ని నాగేశ్వ‌ర్ ఎద్దేవ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad