Home Latest News జ‌ర్న‌లిస్టు చెప్పులు మోసిన ప్రియాంక గాంధీ..!

జ‌ర్న‌లిస్టు చెప్పులు మోసిన ప్రియాంక గాంధీ..!

ప్రియాంక గాంధీ. ఇందిరా మ‌న‌వ‌రాలు. సోనియా గాంధీ కుమార్తె. రాహుల్ సోద‌రి. ఇంకా చెప్పాలంటే హై ప్రొఫైల్ పొలిటిక‌ల్ సెల‌బ్రెటీ. అలాంటి ఆమె చేతిలో చెప్పులు చూస్తామా..? పైగా అవి ఆమె వేసుకునేవి కూడా కాదు. ఎవ‌రివో.. ఏదో ప్ర‌మాదం జ‌రిగితే త‌న చుట్టూ ఉన్న‌వారు స్పందిస్తారులే అని అనుకోలేదు ఆమె.. త‌న హోదాను, ద‌ర్పాన్ని పక్క‌న‌పెట్టేసి తన అన్న రాహుల్ గాంధీకి సాయంగా నిల‌బ‌డింది.

ఈ సంఘ‌ట‌న కేర‌ళ‌లోని వాయినాడ్‌లో చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ నామినేష‌న ర్యాలీలో ఓ అప‌శృతి జ‌రిగింది. ర్యాలీలో తొక్కిస‌లాట వ‌ల్ల బ్యారికేడ్ విరిగి క‌వ‌రేజ్ కోసం వెళ్లిన కొంద‌రు జ‌ర్న‌లిస్టులు ట్ర‌క్కు నుంచి ప‌డిపోయారు. ఓ జర్న‌లిస్టుకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి.

జ‌ర్న‌లిస్టు గాయ‌ప‌డిన స్థ‌లం నుంచి ఓ స్ట్రెచ‌ర్ మీద తీసుకొస్తూ సేవ‌లు చేస్తుంటే ప్రియాంక గాంధీ బాధితుడి చెప్పుల‌ను చేత్తో మోసుకొచ్చి ఆంబులెన్స్ వ‌ద్ద‌కు చేర్చారు. జ‌ర్న‌లిస్టుకు రాహుల్ గాంధీ సేవ సేయ‌డం, గాయ‌ప‌డిన వ్య‌క్తి చెప్పులు తీసుకుని ప్రియాంక అక్క‌డికి రావ‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైర‌ల్‌గా మారాయి.

Read Also: జ‌గ‌న్ సీఎం అయితే వ‌ర్షాలు బాగా కురుస్తాయి : వేద పండితులు

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad